A P Employee salary particulars

A.P Employees Salary Details

In the old Treasury website, a new option is inserted to get our salary particulars with detailed information like Basic Pay, D.A, H.R.A, P.F/C.P.S deduction, A.P.G.L.I Subscription etc...

Now we may know our salary details with full information in Treasury website.

First of all you need to enter your treasury id number that in 7 digits

Then go with submit button

Next you will get your salary table in new page

Sponsored Links


ఇంతకుముందు ట్రెజరీ వెబ్సైట్లో మన salary particulars పూర్తిగా వచ్చేవి కాదు

కానీ తాజాగా ఈ వెబ్సైట్లో కొత్త ఆప్షన్ ఇవ్వడం జరిగింది

దీంతో మనం మన యొక్క ఏడు అంకెల ట్రెజరీ నెంబర్ను ఎంటర్ చేసి మన యొక్క శాలరీ వివరాలు పూర్తిగా అనగా బేసిక్ పే, డి ఏ, హెచ్ ఆర్ ఏ, అలాగే deductions కూడా అనగా సిపిఎస్ కంట్రిబ్యూషన్, పిఎఫ్ కంట్రిబ్యూషన్, ఎపిజిఎల్ఐ subscription, జి ఐ ఎస్, ప్రొఫెషనల్ టాక్స్ మరియు ఇతర అన్ని వివరాలు పొందవచ్చు .

దీనికోసం మనం మన యొక్క ట్రెజరీ ఐడి మాత్రమే enter చేయవలసి ఉంటుంది.

Employ pay particulars

ఎంటర్ చేసిన తర్వాత వచ్చిన పేజీలో ఒక నెలకు సంబంధించి అన్ని వివరాలు ఒక టేబుల్ లో కొన్ని వరుసల రూపంలో చూపించబడతాయి దాని తరువాత రెండవ నెల శాలరీ వివరాలు ఇవ్వబడతాయి ఇలా ఏప్రిల్ 1, 2018 నుండి ప్రస్తుతం వరకు మనం అందుకున్న అందుకున్న శాలరీ వివరాలను పొందవచ్చు.

Employee Pay/Salary Perticulars

Enter Your Empcode(7-Digit)


HOME