UDISE+ STUDENT PROFILE update instructions 2023-24

UDISE+ STUDENT PROFILE update instructions 2023-24

*PROGRESSION ACTIVITY ద్వారా జిల్లాలోని అందరు విద్యార్ధులను CHILDINFO WEBSITE నుండి తీసుకొని ఇప్పటికే రాష్ట్ర స్ధాయిలో నేరుగా UDISE+ WEBSITE నందు UPDATE చేయడం జరిగినది.  అందువలన PROMOTION ACTIVITY ని ప్రత్యేకముగా చేయవలసిన అవసరం లేదు.  ఒక వేళ  రాష్ట్ర స్ధాయి నుండి అప్డేట్ చేసిన విద్యార్దుల వివరములలో మీరు ఏమైనా మార్పులు చేయాలనుకుంటే Progression Activity module లో ఆ విద్యార్ధికి ఎదురుగా correction అన్నచోట మార్పులు చేసుకొనవచ్చును.  అందరు విద్యార్ధులు మీ పాఠశాలలోనికి వచ్చారని CONFORMATION చేసుకున్న తరువాత మాత్రమే Finalize Progression ను conform చేయవలెను.*

*Class & Section shifting ద్వారా SECTIONS & CLASSES లో మార్పులు చేసుకొనవచ్చును. అనగా కొత్తగా SECTIONS, CLASSES ADD చేసుకొనవచ్చును, DELETE చేసుకొనవచ్చును*

*SCHOOL DASH BOARD లో కేవలం PP-1, PP-2, CLASS-1 లలో మాత్రమే కొత్త విద్యార్ధులను యాడ్ చేసుకునే అవకాశము ఉన్నది.  తమ పాఠశాలలో జాయిన్ అయిన విద్యార్ధులను అక్కడ యాడ్ చేసుకొనవలెను*

*IMPORT MODULE ద్వారా 2వ తరగతి నుండి 11వ తరగతి వరకూ వేరే పాఠశాలల నుండి మన పాఠశాలకు వచ్చిన విద్యార్ధులను PEN NUMBER ద్వారా యాడ్ చేసుకొనవచ్చును.*

*SCHOOL DASHBOARD లోనికి వెళ్లి ప్రతీ విద్యార్ధి GP,EP,FP, PDF FILE తో సహా లను అప్డేట్ చేయవలెను.  ఈ సంవత్సరము కొత్తగా 4.1.20 Blood Group, 4.2.1 Admission Number in Present School, 4.2.2 Admission Date (DD/ MM/ YYYY) in Present School, Class/Section Roll Number, Facility And Other Details ను పూర్తిగా అప్డేట్ చేయవలెను*

*పై ప్రక్రియలన్నీ పూర్తి అయితేనే విద్యార్ధుల స్కూల్ ప్రొపైల్ అప్డేట్ అయినట్లుగా భావించవలెను*

Scroll to Top