Pareeksha pe charcha an useful program of respected Prime minister Sri. Narendra Modi. Here are his suggestions (Narendra Modi 25 mantras) to students who will be appearing in coming exams.
Pareeksha pe charcha mantras in Telugu
Pareeksha pe charcha in Telugu
ఎగ్జామ్ వారియర్స్-నరేంద్ర మోడీ గారి :25 మంత్రాలు:
1. పరీక్షలు పండుగల్లాంటివి – ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకోండి,
2. పరీక్షలు మీరిప్పుడు ఎంత సిద్ధంగా ఉన్నారో పరీక్షిస్తాయి,మీ మొత్తం జీవితాన్ని కాదు- సంతోషంగా ఉండండి!
3. నవ్వుతూ పరీక్ష హాలు లోకి వెళ్ళండి, నవ్వుతూ బయటకు రండి
4. వారియర్ గా ఉండండి, వర్రియర్ గా కాదు,
5. జ్ఞానం శాశ్వతమైనది- దాన్ని అందుకోండి
6. మీతో మీరే పోటీ పడండి
7. సమయం మీ సొంతం- సద్వినియోగం చేసుకోండి
8.వర్తమానం దేవుడిచ్చిన గొప్పవరం- దాన్ని ఇక్కడే,ఇప్పుడే జీవించండి
9. సాంకేతికత (టెక్నాలజీ) గొప్ప గురువు -దాన్ని సొంతం చేసుకోండి
10. మీరు శక్తి వంచన లేకుండా పని చేయాలంటే- తగిన విశ్రాంతి తీసుకోండి
11. మంచి నిద్ర- సఫలతకు మంత్రం -పదును పెట్టండి
12. ఆటలు ఆడండి వికాసం సాధించండి
13. మిమ్మల్ని మీరు తెలుసుకోండి -మీ సామర్ధ్యాలకు గర్వించండి
14. అభ్యాసంతో పెరుగుతుంది ఆత్మవిశ్వాసం
15.మాటలు చిన్నవి, ప్రభావం ఎక్కువ -పరీక్షల క్రమశిక్షణ పాటించండి
16. మీ పరీక్ష -మీ పద్ధతులు- మీ శైలిని మీరు ఉపయోగించండి
17. ప్రజెంటేషన్ చాలా ముఖ్యం- అందులో ప్రావీణ్యం సాధించండి
18. కాపీ కొట్టవద్దు -మీ తెలివే ముద్దు
19. సమాధాన పత్రం ముందుకు సాగిపోయింది,మీరు కూడా ముందుకు సాగండి
20. మీ గురించి మీరు తెలుసుకోండి -జీవితాన్ని అర్థం చేసుకోండి
21. అసమాన భారతం- పర్యటించండి, తెలుసుకోండి
22.ఒక యాత్ర పూర్తయింది,మరొకటి మొదలైంది
23. ఏదో కావడానికి కాదు- ఏదో చేయాలని కలలు కనండి
24. కృతజ్ఞులుగా ఉండండి
25. యోగా మీలో మార్పు తెస్తుంది- నిరంతరం సాధన చేయండి.