FREQUENTLY  ASKED  QUESTIONS – student and teacher attendance app.

1. నేను special duty అప్లై చేశాను. Attendanceమార్క్ చేయాలా?
జ : అవును. మీరు duty చేసే ప్ర దేశంలో attendance app లో ఫోటో capture చేయాలి.

2. నేను deputation అప్లై చేశాను . Attendanceమార్క్ చేయాలా?
జ : అవును. మీరు duty చేసే ప్ర దేశంలో apply చేసిన DISE code ఉన్న దగ్గర attendance app
లో ఫోటో capture చేయాలి.

3. నేను attendance mark చేస్తుంటే “ seems like away from the school” అని మా స్కూల్ లోని
వారందరికీ వస్తుంటే ఏమి చేయాలి?
జ : మీరు మీ స్కూల్ వివరాలను మీ MIS కి తెలియ చేస్తే వారు district attendance నోడల్ person ద్వారా మీ సమస్య ను పరిష్కరిస్తారు

4. నేను attendance mark చేస్తుంటే “ person in the captured image is not matching with the  registered person. Please capture again” అని వస్తుంటే  ఏమి చేయాలి?
జ : మీరు మీ  స్కూల్  complex HM లాగిన్ లో రీ రిజిస్టర్   అవ్వవలెను

5. నేను attendance app లో ప్ర తిరోజూdata ని synchronize చేయాలా ?.
జ : మీరు ప్ర తిరోజూ data ని synchronize చేయనవసరం లేదు.

6. నేను offline లో attendance app లో attendance వేయవచ్చునా ?
జ : వేయవచ్చు. మీరు ఎప్పుడు network కి connect అయినప్పుడు ఆటోమేటిక్ గా data update అవుతుంది

7. సస్పెండ్  అయిన ఉపాధ్యాయుడు   విషయం  ఏమి చేయాలి?
జ : అతనిని district లాగిన్ లో in active మోడ్ లో ఉంచాలి

8. VRS/retired అయిన ఉపాధ్యాయుడు విషయం లో ఏమి చేయాలి?
జ : అతనిని district లాగిన్ లో delete చేయాలి.

9. Blind మరియు రెండు చేతులు లేని ఉపాధ్యాయుడు  విషయం లో  ఏమి చేయాలి?
జ : అటవంటి  వ్యక్తి హాజరు వేయనవసరం లేదు. వారి సెలవులనుమాత్రం  వారి లాగిన్ లో ఇతరుల సహాయంతో అప్లై  చేయాలి.

10.Disecode తో లాగిన్ అయినప్పుడు “ 174 : Can not find Column 2 “    విషయం లో ఏమి  చేయాలి?
జ : అటవంటి పాఠశాలలు  స్కూల్  attendance app లో Sign up అయియ ఆ పాఠశాల కు  సంబందించిన వివరాలు నమోదు చేయాలి.

11.“Pleaseconnect to internet and try again” error  విషయం లో  ఏమి చేయాలి?
జ : Offline లో attendance mark చేయాలి.

12.“Object reference not set to an instance of an object” error  విషయం లో ఏమి చేయాలి?
జ : Temporarily error.  కొద్దీ సేపటి  తర్వాత  నార్మల్ గా  వస్తుంది.

Scroll to Top